శ్రీ సిటీ లో ఉద్యోగ అవకాశాలు

తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నందు గల ప్రముఖ కంపెనీల నందు పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి పలు ఉద్యోగ అవకాశాలు కలవు. ఆసక్తి కలిగిన వారు జాబ్ కామ్ సంస్థ, విద్యానగర్, ఎస్ .వి. యూనివర్సిటీ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ వద్ద సంప్రదించగలరు.

My post content